Showing posts with label Hindu. Show all posts
Showing posts with label Hindu. Show all posts

Wednesday, March 25, 2015

About Maha Bharata Upakhyanamulu in Telugu

Vyasa Mahabharatam - Upakhyanas in Telugu

This book by Sri Somayaji is written in Telugu. It consists of 212 upakhyanas,  from Maha Bharata, emphasizing Neeti, Dharma and Atma tatva. Upakhyanas are backbone of Mahabharatha. Discussions of Neeti- Dharma- Atma tatva in Upakhyanas  are the ones that make Mahabharata 5th Veda. 

Mahabharatam
Upakhyanas from Mahabharatam







 







మహాభారతమును ఐదవ వేదమనిరి. జ్ఞానవిజ్ఞాన సర్వస్వమంతయు వేదమునందున్నటులే మహాభారతమునందుకూడ నిక్షిప్తమై యున్నది. మహాభారతకథ యనగా కేవల కౌరవపాండవుల చరిత్రయని అభిప్రాయపడుట సహజము. కాని ఆ కథాభాగములోనే అనేకానేక ఉపాఖ్యానములున్నవి. ఉపాఖ్యానమనగా ప్రథానకథలో చెప్పబడిన చిన్న కథలు. కథలద్వారా ఒక నీతినిధర్మమునుతత్వమును సులభముగా చెప్పవచ్చును. ఒక పర్వతమునెక్కుటకు చేతికర్ర నుపయోగించు రీతిని గంభీరతత్వము నెరుగుటకు ఉపాఖ్యానములు అత్యావశ్యాకమై యుండును. మహాభారతమొక ధర్మశాస్త్రము. ధర్మ మనగా ధరించబడునది. ధర్మాధర్మములు రెండింటిని మహాభారతము అనేక ఉపాఖ్యానముల ద్వారా వెల్లడించినది.

ఉపనిషత్ జ్ఞానముచే అధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చును. కాని లోకములో వ్యవహరించు జ్ఞానము తెలియకపోవచ్చును. ఆరెండింటిని సంపూర్ణమొనర్చి వేదశాస్త్రార్థములను అల్పబుద్ధులకు సైతము అవగతమగునటుల మహాభారత ఉపాఖ్యానములు రచించబడినవి. కావున మహాభారతము సాంసారిక శాస్త్రమనియుమోక్షశాస్త్రమనియు పిలువబడినది. మహాభారతమునందు అపూర్వార్థము గలవియుపుణ్యదాయకమైనవియుఅనేక గ్రంధముల సారమును దెలుపునవియుఉత్తమ సంస్కారము బోధించునవియు పెక్కు ఉపాఖ్యానములున్నవి. ధర్మము నుపదేశించి మానవులను సన్మార్గవర్తనులను చేయుటయే ఉపాఖ్యానముల ఉద్దేశ్యమని వేదవ్యాసమహర్షి స్వయముగా పలికెను. ఉపాఖ్యాన పఠనముచే కాయికవాచకమానసిక పాపములు నశించును. మహాభారత కథకు ఆయువుపట్టు ఉపాఖ్యానములే.  ఉపాఖ్యానములనెడి పునాదిపై కౌరవపాండవగాధ యనెడి భవంతి నిర్మించబడినది.

మహాభారతముయొక్క పదునెనిమిది పర్వములలో అచటచట ఈ ఉపాఖ్యానములను సందర్భానుసారము వ్యాసమహర్షి రచించెను. ఈ ధర్మతత్త్వోపాఖ్యానములు రెండువందలకు పైచిలుకు మనోహరముగ నున్నవి. వానినన్నిటిని ఏర్చికూర్చి ఈ గ్రంధమును సుమారు 850 పేజీలు క్రౌను సైజులో ముద్రించి కాలికో బైండుతో పాఠకులకు అందించబడుచున్నది. ఈ ధర్మతత్త్వోపాఖ్యానములలో మంకిగీతబోధ్యగీతభృగుగీతమనుగీతఅనుస్మృతిమోక్షయోగముపంచశిఖఈతవ్యాసగీతకపిలగీతపరాశరగీతహంసగీతవశిష్ఠగీతయాజ్ఞవల్క్యగీతకామగీతఅనుగీత కూడా సరళవ్యాఖ్యతో చేర్చబడినవి. అటులనే కురుక్షేత్రమహిమధర్మాధర్మములుయక్షప్రశ్నలువిదురనీతిధర్మనిర్ణయముషడ్జగీతమోక్షోపాయములుఆర్షసనాతన ధర్మముయజ్ఞతుల్య ఉపవాసవ్రతములుమానస పార్థివ తీర్థములుస్వధర్మపాలనసామదానోపాయములుధర్మ రహస్యములుపుణ్యక్షేత్రములుసర్వదా జపయోగ్య మంత్రస్తుతి మున్నగు తత్త్వవిషయము లెన్నియో చేర్చబడినవి. ఇవిగాక అనేకానేక ధర్మతత్త్వోపాఖ్యానములు పుష్కలముగా విశదమొనర్చబడినవి.

ఇహపరలోక సాధనకు ధర్మమే శ్రేయస్కరము. ఈసత్యమును ఆవిష్కరింప జేయుటకై వేదవ్యాసమహర్షి మహాభారతము నందనేక ఉపాఖ్యానములను చెప్పి యిటుల ఘోషించెను.

ఊర్థ్వబాహు విరోమ్యైష న చ  కశ్చిచ్ఛ్రుణోతిమాం

ధర్మదర్థశ్చకామశ్చ సధర్మః కిం న సేవ్యతే


"నేను చేతులెత్తి ఘోషించుచున్నాను. అయిననూ ఎవరూ నామాట వినకుంటిరి. ధర్మాచరణముచే అర్థకామములు సిద్ధించును. అయిననూ ప్రజలు ధర్మాచరణకు ఉత్సుకత చూపించకుంటిరేమి?"

  • Buyers who require international shipping also may contact the author  - Contact at 9849584555. 
  • Made available also at Amazon India Flipkart  and at Amazon USA 
  • Not available with any other book retailers. 


Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam




Thursday, February 5, 2015

Mahabharata Upakhyanamulu

Mahabharatam lo Upakhyanamulu in Telugu

'Mahabharata upakhyanalu' book by Sri Somayaji is coming soon in April 2015.
Maha Bharatam Telugu Upakhyanamulu
UPDATE about the book : In the Market now

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam













Monday, May 19, 2014

Srimad Bhagavatam in Telugu with Potana Padyalu

Srimad Bhagavatamu Book in Telugu - 2 volumes

  • Published in 2 volumes with hardcover
  • 170 Pothana Bhagavata padyalu included
  • Special: Akhandananda Saraswati Sameeksha
  • Good for home library
  • Good as a gift
  • Available with the author. Buyers who require international shipping also may contact the author - Contact at 9849584555. 
  • BUY at
  • Not available with any other book retailers. 
 

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam



Monday, May 12, 2014

Srimad Bhagavatam Release

Srimad Bhagavatam in Telugu by Sri Somayaji is going to be released on 12 May 2014 in Guntur. This book is very different from currently available Bhagavata books in Telugu. Well written by including different visleshana aspects of popular sameeksha grandhas in Hindi and sanskrit. In addition, author's visleshana complements the other pandita visleshanas. This book stands as a good reference book to Panditas as well as Samanya readers. Potana padyalu and sanskrit slokas are included. Books available at Amazon India, Flipkart  and Amazon USA. Buyers who require international shipping also may contact the author at 98495 84555 .


Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam



RamayanaSrimad Devi Bhagavatamu                AdhyatmaGeetaRatnavali-1

Sunday, May 11, 2014

Telugu writing without tears - part1 - practice sheets posted in 'TELUGU' page of this blog


Writing Telugu
Telugu Writing

Telugu writing practice sheets are made available in 'TELUGU' page of this blog.
This book has been made with goal of making the Telugu writing learning an enjoyable experience. It has the following features.
1. Writing instructions are given step by step.
2. Teaching order is also provided in the webpage.
3. Letter tracing for practice is also given.
4. Words using the letter and their diagrams are given.

For Telugu learners' convenience useful resources and other workbooks are also posted in the same page.



Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

AdhyatmaGeetaRatnavali-1 Sree Hari Vamsam Srimad Devi Bhagavatamu http://www.amazon.in/gp/aag/details/ref=aag_m_ss?ie=UTF8&asin=B00P15Y2VW&isAmazonFulfilled=0&isCBA=&marketplaceID=A21TJRUUN4KGV&seller=A3HLQ0CWF9NBRH#aag_legalInfo
http://yaajushi-books.blogspot.com/2014/05/srimad-bhagavatamu-in-telugu.html
Srimad Ramayanamu- part 2Srimad ramayanamu - part 1
        


Books at AMAZON India and at Amazon USA                 

Tuesday, April 15, 2014

Why read Puranas? పురాణాలు ఎందుకు చదవాలి?

సమస్యలను దూరంచేసుకోవటనికి పురాణాలు చదవాలి. భగవంతుడిని కీర్తించే సినిమాలు లేదా టెలివిజన్ షోలు సమయాభావంవల్ల గాని లేక జనరంజకంగా వుండేందుకోసంగాని కుదించి ఇవ్వటం జరుగుతుంది. ఇటువంటివాటి ద్వారా పురాణాలలో వుండే పూర్తి  జ్ఞానాన్ని పొందటం సాధ్యం కాదు. జ్ఞానం విస్తరించుకోవటమే ఏసమస్యలకైనా శాశ్వత పరిష్కారమార్గం.

పురాణాలు అంటే ఏమిటి?
వేదం అంటే విజ్ఞానమే. విజ్ఞానం అంటే ఇప్పటివరకు ప్రపంచంలో వున్న శాస్త్రాలన్నీనూ, అలాగే ఇకపై రాబోయే శాస్త్రాలు కూడా. మరి అటువంటి (భూత, వర్తమాన,భవిష్యత్ శాస్త్రసంపద ఐన) వేదాన్ని అర్థం చేసుకోవటానికి లేదా అర్థమైనదాన్ని విశదీకరించటానికి పూర్వకాలం నుంచి ఎందరో ఋషులు ఎంతో శ్రమచేసినా తగిన పద్ధతి కనిపెట్టలేకపోతే విష్ణుమూర్తే స్వయంగా వ్యాసునిగా అవతరించి వేదాన్ని విభజించి ఆయావిభాగాలను అర్థం చేసుకోవటనికి వేదాంగాలను రచించెను. అయితే అదికూడా ఋషులకు మాత్రమే అర్థమైయే విధంగా వుందని తలచి ఆయన సామాన్యులకు కూడా ధర్మం, విజ్ఞానం అందించేందుకుగాను పురాణాలు రచించెను. పురాణాలు సత్యమే ఆధారంగా కలవిగాని కట్టుకథలు కావు. ఇవి మనోవికాసానికే కాని మనోల్లాసానికి కాదు.
(వేద) విజ్ఞానవంతుడికీ, విజ్ఞానం లేనివాడికీ తేడా ఏమిటి?
జీవితం ప్రయాణం వంటిది. జ్ఞానం వున్నవాడి జీవితం ...చేతిలో దీపం వున్నపుడు ప్రయాణంలా చీకటిలో అయినా దారిలో మలుపులు వున్నాఅడ్డంకులు వున్నా అన్నీ స్పష్టంగా కనిపించి వాటిని దాటుకుంటూ వెళ్ళటానికి అవకాశం వుంటుంది. అదే దీపంవెలుగు లేకుండా ప్రయాణించే వాడు సూర్యుడున్నంతసేపు మాత్రమే ప్రయాణం చక్కగా చేయగలడు. చీకటిపడగానే దారి తెలియకనో లేక దారిలోవున్న రాళ్ళూ ముళ్ళూ గుచ్చుకునో దుఃఖాన్ని అనుభవిస్తూ ప్రయాణం సాగిస్తాడు.
పురాణాలు చదివితే ప్రయోజనం ఏమిటి?
పురాణాలు చదివినా లేక విన్నా జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. పురాణాలలో లా (న్యాయశాస్త్రము), స్ట్రాటజీ (నీతిశాస్త్రము), సైన్సు (ధర్మ, ఖగోళ, జీవ,...శాస్త్రములు), సైకాలజీ , ఫిలాసఫీ (తత్త్వశాస్త్రము), సొసైటీకి సంబంధించిన కూలంకషమైన చర్చలు వున్నాయి. ఏదైనా పురాణ పుస్తకము చదివితే జ్ఞానము విస్తరించి ఆ పాఠకుడి ధర్మ-అధర్మ విశ్లేషణా శక్తి,  నిర్ణయ శక్తి ఎన్నో ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇది పదే పదే కేవలం ఎదైనా ఒక గ్రంధాన్ని మాత్రమే చదివిన పాఠకులకు అనుభవం. ఇక అనేక పురాణాలు పలుమారులు చదివిన వారు సమస్యలని వారి విశ్లేషణ-నిర్ణయ శక్తి సహాయంతో దాటి ఉన్నత ఆశయాలను లక్ష్యాలను సాధిస్తారనటం లో ఏమాత్రం సందేహపడనవసరం లేదు.

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Wednesday, February 20, 2013

About Adhyaatma Geeta Ratnavali (Geetas from MAHABHARATAM)


Adhyatma Geeta Ratnaavali in Telugu (from Mahabharatam) - A collection of Adhyatma Science Upadesh spoken by Sages (Rishis)

గీత అంటే చెప్పబడినది అని అర్థం. ఆధ్యాత్మగీతలు ఆత్మతత్త్వం గురించి ఒకరు మరొకరికి చెప్పినవి. ఆత్మతత్త్వము అనేక సందర్భాలలో అనేక కోణాలలో పూర్వ ఋషులు దేవతలచేతలచే చెప్పబడినది. వాటిలో భగవానుడు అర్జునునికి చెప్పిన ఆత్మతత్త్వము భగవద్గీత. ఇది గీతలన్నిటిలోనూ సర్వోత్కృష్టమైనది. అయితే ఇది అర్థం అర్థంకావటం సులభము కాదు. దీనిని అర్థం చేసుకొనటానికి పురాణాలలోఉపనిషత్తులలో ప్రస్తావించబడిన వివిధ ఆత్మతత్త్వగీతలు ఉపకరిస్తాయి. శ్రీసోమయాజిగారు అనేక ఆత్మతత్త్వగీతలను సంగ్రహించి పండిత పామర రంజకముగా సులభమైన భాషలో ఆత్మతత్వమును వివరించారు. 

Also Look at Adhyatma Geeta Tarangini, Rubhu Geeta 

Abhiprayamulu - అభిప్రాయములు  - SriSriSri Shiva kalyanananda Bharathi, SriSriSri Siddheswarananda Bharathi, Chi.La.Sow. VidyaBharathi GowriSankar Aryasomayajula(Daughter)



Rishi Geeta - Demi size- PaperBack 

Contents of the first part of Geeta collection:

1భృగు గీతBhrugu geeta
2సనత్సుజాత గీతSanatsujaata geeta
3ఆధ్యాత్మ జ్ఞాన గీతAadhyaatma Gnaana geeta
4మను గీతManu geeta
5మోక్ష గీతMoksha geeta
6మంకి గీతManki geeta
7బోధ్య గీతBodhya geeta
8అజగర గీతAjagara geeta
9పంచశిఖ గీతPanchasikha geeta
10శ్వేతకేతు గీతSwetaketu geeta
11వ్యాస గీతVyasa Geeta
12షడ్జ గీతShadja geeta
13పింగళా గీతPingalaa geeta
14ఆత్మ కల్యాణ గీతAatma Kalyaana geeta
15శంపాక గీతSampaaka/ Sampaka geeta
16వృత్ర గీతVrutra/ Vritra geeta

This book is one of the expected 5 volumes of Adhyatma Geetas by different Rishis. Geeta 'is a Question and Answer type scientific discussion' that starts with one Rishi asking questions/ clarifications while the other Rishi teaches.  The central subject of the discussion varied from Geeta to Geeta. The Geetas in this book series are mainly about Adhyatma tatva (God of all sciences) theories presented by Rishis. Some other subjects that come along, to mention here for example, are Philosophy, Botony-life science, Astronomy, Formation of Universe, Law, Formation of human body right from conception and Theory of evolution. Geetas would also serve as dictionary for scientific terms in Hindu philosophy. Situations where Teacher rectifies student's misinterpretation of a word and comprehends the needed philosophy, help the readers understand right meaning and become adept with the subject matter. Interesting part of reading different Geetas is that one can step into the shoes of a Teacher or a Student. When felt as a Teacher, different ways the Rishis followed to present their theories (propose, support, affirm, elaborate, simplify, or contradict a theory) to the varied audience is interesting and is very useful for the researchers. When felt as a Student, ways of staying on the subject, asking the questions or clarifications for efficient learning process may be observed.

About 60 Geetas are expected to take 6 books published. However, the book volumes are independent of each other and readers do not require to follow sequence. This book 'Adhyatma Geeta Ratnavali' is one out of the 6 volumes. Geetas in this book are from Mahabharata.

For the other details and availability of the first part, named Adhyatma Geeta Ratnaavali, of this series of Geetas
email author at swasamskarana@gmail.com
              Ph: India 91-9849584555 for internationa shipping
Also at Amazon India Flipkart and at Amazon USA 


Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Saturday, December 1, 2012

Srimad Devi Bhagavatam Book in Telugu by Sri. Saripalle Venkata Subrahmanya Somayaji

Sreemad Devee Bhaagavatamu
Released 2002 -  Contents విషయసూచిక

Browse down this page to buy the REPRINT (2021) of this book at online stores Amazon, Flipkart

Srimd Devi Bhagavata Puranamu 
Demi size- Soft cover - Over 700 pages

Preface  తొలి పలుకు

శ్రీవేదవ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణములలో శ్రీమద్దేవీభాగవతము గొప్ప ప్రాశస్త్యము సంతరించుకొన్నది. సచ్చిదానంద స్వరూపమగు పరమాత్మను స్త్రీరూపముగ, పురుషరూపముగ, కేవల నిరాకారరూపముగ ధ్యానించవచ్చును. పరబ్రహ్మము శక్తియే బ్రహ్మాండములను నిర్మించి- పోషించి- తన ఇచ్ఛామాత్రముచే చరాచరజగత్తునూ లయింపజేయుచున్నదని దేవీభాగవతము ప్రతిపాదించినది. దేవీస్వరూపము సచ్చిదానంద స్వరూపమగు పరబ్రహ్మతత్త్వమే.  తత్త్వసాధకులను ప్రకృతిశక్తి నుండి మహాపురుష ఆరాధనకు ప్రేరేపించిటయే దేవీభాగవత ముఖ్యోద్దేశము. గాయత్రీమంత్రార్థమునే అనేక కథలద్వారా దేవీభాగవతము చెప్పినది. అందుచేతనే "సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం, నమామి హ్రీం మయీం దేవీం ధియోయోనః ప్రచోదయాత్" యను శ్లోకముతో పురాణ సమాప్తి గావించబడినది.
"సర్వం ఖల్విదమేవాహం నాన్యదస్తి సనాతనం" యను అర్థ శ్లోకమే "అహం బ్రహ్మాస్మి" యను మహావాక్యము. వేదసారమైన ఈ మహావాక్యమునే వ్యాసమహర్షి దేవీభాగవతరూపముగ వ్యాఖ్యానించెను. భగవదుపాసన రెండు విధములుగా నున్నది. సగుణోపాసన అనగా దేవతా స్వరూపములను, వారి లీలలను, గుణగణములను, ఆయా దేవతామంత్రములను, స్తోత్రములను, పూజించి, జపించి, స్తుతించి ఆరాధించుట. నిర్గుణోపాసన అనగా నిరాకార నిర్వికార భగవద్ధ్యానము. సగుణోపాసన సంసారులకు, నిర్గుణోపాసన సంన్యాసులకు నిర్ణయించబడినది. దేవీభాగవతము మిక్కుటముగా సగుణోపాసన ద్వారా భగవత్తత్వమును ప్రతిపాదించినది.

శ్రీదేవీభాగవతము పదునెనిమిదివేల శ్లోకములతో పండ్రెండు స్కంధములుగా విభజించబడినది. ఈ భాగవతము నంతటినీ యథాతథము తెనుగువచనము చేయబడినదె  ఈ  గ్రంధము. ఇందులో ఎన్నియో ఉపాఖ్యానములున్నవి. ఇవియన్నియు తత్త్వవిమర్శను, తత్త్వబోధను, సంక్షిప్తముగా సంగ్రహించి చెప్పినవి. నీతిని-ధర్మమును బోధించినవి. సదాచారమును-సత్కర్మలను వివరించినవి. దుష్కర్మలను-దురితములను విశదీకరించి ఖండించినవి. కర్మయోగ-జ్ఞానయోగ-భక్తియోగములను విపులీకరించినవి. పురాణములను పూర్వచరిత్రలుగా స్మరించునపుడు వానిలోని నిగూఢ తత్త్వమును గ్రహించి బ్రహ్మజ్ఞాన సముపార్జనకు ప్రయత్నించవలెను. మహాత్ముల చరిత్రలలోని సందేశములకే ప్రాముఖ్యతనీయవలెను. సంభవాసంభవముల గురించి తర్కించుట శుష్కప్రయోజనమే అగును. ధర్మసూక్ష్మమునెరిగి ధర్మాచరణమునందు అనురక్తులు గావలయును.
ఈ గ్రంథం చదివినవారికి సకల శుభాలూ కలుగుతాయి.  దేవీస్తోత్రములు అనుబంధమునందు ఈయబడినవి. 
About the Book

  • Devi Bhagavatam is prominent among eighteen Puranas of Hindu relics
  • It contains entire Hindu philosophy
  • The omnipotent god is projected in the form of Shakti of various forms
  • The Sanskrit verse of Veda Vyasa is rendered in easy Telugu vachanam to understand the Dharma, Neeti and Atma tatva by one and all
  • Devi stotras are given as annex indicating the benefit one would derive by doing regular recitation
  • The book is compact with 750 pages and can be given as a precious gift to your near and dear as well as friends 
  • The book is worth keeping in the home library
  • Book at Amazon in India. 
  • US buyers, check at Amazon USA 
  • Book at Flipkart India


Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Other Books:



Sree Hari Vamsamramayana


 
Maha bharatam



Sri HariVamsam in Telugu by Brahma Sri Saripalle Somayaji



Sree Hari Vamsamu
Demi Size- Soft cover - Over 700 pages
 

About this book of Harivamsamu by Sri Saripalle Somayaji


Sri Hari Vamsam book in Telugu written by Sri Somayaji is released on 17th June 2012 in Rama Nama Kshetram of Guntur. Sri Hari Vamsam is a part of (called Khila Bhaagam/ supplement) of Maha Bharatam by Veda Vyasa Maharshi with 3 Parvas in it. It was first written in Telugu by Sri Nachana Soma in poetic (Padyam) style. The book by Sri Saripalle Somayaji is the first complete Telugu work in Gadya rachanas. It is in Sarala Grandhika style. The rachana saili in this book is like the river Ganga in Haridwar:- Once the book is opened to read, one can not stop until finishing few chapters in row. The book is worth keeping in home library and good as a gift too. 

Basic details of Harivasam
Parva1: Derivation of the world from Sri Hari. Surya Chandra Vamsamulu... (including Surya - Chandra Vamsamulu) from God (Hari)
Parva2: Krishnaavatara of Lord Hari
Parva3: Ultimate knowledge (Atma tatva) of knowing the Supreme God Hari (synonimously- World/ SupremeSelf)


The Krishnaavatara varnana is different in Harivamsam compared to Bahaagavatam. In Harivamsam, Lord Krishna is shown as a human and his (ideal) way of leading a fruitful human life with the practice of Human Dharma. Whereas in Bhagavatam, Lord Sri Krishna is depicted as Bhagawan and several different ways (follwed by Raakshasas like Kamsa and Bhaktas like Akrura...) of reaching him, called Upasanas, were described. 

Other attractive features of the book include-
1. Appendix of Stotras that are part of Harivamsam
2. Potana and Yerrana padyaalu in Krishnaavatara part
3. Dharma prastaavana at the end of each chapter

For the Missing Two Pages in the Printed Book Click Here.

In print settings, set the size to 5x7 image - A4 Size paper and unchecked 'Fit Picture to Frame' )


Also, look at శ్రీ హరివంశ వైశిష్ట్యము



Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Harivamsam, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

Sri Hari Vamsam Two Pages



Sree Hari Vamsamu
Demi Size- Soft cover - Over 700 pages

Missing Page Images below for your printing 

Go with the book size when print settings set as 5x7 image - A4 Size paper and unchecked 'Fit Picture to Frame' )
Page 177 in Sri Harivamsam 
by SVS Somayaji

Last Page (#45) in Harivamsam
Appendix Stotras

Also, look at శ్రీ హరివంశ వైశిష్ట్యము