Monday, June 25, 2018

Sri Veda Bharati Charitamrutamu in Telugu


 

 Sri Veda Bharati Charitamrutamu
 
This book introduces about Veda at width in detail. It describes various scriptures, schools of thoughts, philosophies, physical and spiritual sciences that sprouted from the Veda over ages. It ties the customs such as pilgrimage mentions in the Puranas to Vedic Yajnas, different Upasanas, the idea of Vedic thought and its allied scriptures such as Tantra, Purana, Mantra, Braahmanas, etc...Overall, this is the story and history of Veda in brief, Veda Bharatee Charitamrutamu.

BUY AT


గ్రంథ విషయ ప్రస్తావన

వేదము జీవన విధానమును ఉద్బోధించినది. ఇది సత్యవాక్ స్వరూపము. శాశ్వత ధర్మములను ఉపదేశించినది. సృష్టి ఎలా పుట్టింది? పదార్థ వికాసము ఎలా జరిగింది? వస్తువులకు గుణములు ఎటుల కలిగినవి? భావ వికారముల స్వరూప మేమిటి? తత్త్వచింతనా మార్గము లేవి? ప్రకృతి శక్తులు ఏవి? వానిని వశపరచుకొనుటకు విధి ఏది? ఇదియే వేద తత్వము. ఈ వేదములు స్తోత్ర రూపములుగ, గద్య రూపములుగ, గాన విశేషములుగ మహర్షులు దర్శించారు. ఈ వేద వాక్యములకు శబ్దానుకరణమున్నది. భావార్ధము ఉన్నది. వ్యాకరణము ఉన్నది. కాల వివేచన ఉన్నది. కోరికలు తీర్చే శక్తి యున్నది. ఈ విషయ వివేచన కొరకు శాస్త్రములు, పురాణములు, వ్యాఖ్యానములు, దర్శనములు, సూత్రములు, తదితర అనంత సాహిత్యము యుగయుగములుగా వెలియుచున్నది. ఆ ప్రకారముగా వేద ప్రకాశము (భారతి) శాఖోపశాఖలుగా ఎటుల విస్తరించిందో సంక్షిప్తముగా వివరించిన గ్రంథమే ఈ వేదభారతీ చరితామృతము.

అధ్యాయములు

  • నమామి వేదమాతరం 
  • వేదస్వరూప స్వాతిశయము
  • ఋగ్వేద పరిచయము- Rigveda
  • యజుర్వేద పరిచయము - Yajurveda
  • సామవేద సంహిత పరిచయము - Samaveda
  • అధర్వవేద పరిచయము - Adharva veda
  • బ్రాహ్మణములు - Braahmanas
  • బ్రాహ్మణ విజ్ఞాన వైభవము - Science from Braahmana
  • ఆరణ్యకములు - అనుక్రమణికలు - Aaranyakas and Anukramanikas
  • శీక్షాగ్రంధములు - ప్రాతిశాఖ్యలు - Seeksha/ Shiksha
  • వేదము - వ్యాకరణము - Vyakarana
  • వేదము - ఛందోనుశాసన గ్రంధము - ChandonuShasana
  • వేదము - కల్పసూత్రములు - Kalpa Sutras
  • వేదాంగము - నిరుక్తము - Niruktamu
  • వేదము - జ్యోతిషాంగము - Jyotisham
  • గాంధర్వ వేదము - Gaandharva veda
  • సంగీతశాస్త్రము - Sangita Sastra
  • వేదభాష - మంత్రములు - స్వరములు - Veda Bhasha - Mantras - Swaras
  • వేదపాఠ భేదములు - Veda Paathas
  • వేద దేవతలు - Vedic Gods
  •  వేదమంత్రద్రష్ట మహర్షులు - Vedic Rishis
  • ఋషిక సాధ్వీమణులు - Rishikas
  • యజ్ఞము - Yajna
  • వేద ఆఖ్యానములు - Aakhyanas in Veda
  • వేదములో కవితా రసఝరి (అలంకార శాస్త్రము) - Alankara Shastra
  • ఋగ్వేద మంత్రరామాయణము - Rugveda Mantra Ramayana
  • వేదభాష్యములు - సాయణాచార్యులు - Veda Bhashyas - Saayanacharya
  • వేదము - ఉపనిషత్తులు - Upanishats
  • ఉపనిషత్ విద్యలు - Upanishat Vidyas
  • ఉపనిషత్ మహావాక్య నక్షత్రమాల - Upanishat Mahaavaakya Nakshatramaala
  • మహావాక్య భాగ్యరత్నావళి: అష్టోత్తర శతసహస్రం - Bhagya ratnavali
  • వేదము - బ్రహ్మసూత్రములు - Brahmasutras
  • వేదము - దర్శనములు - Darshanas
  • చతుష్షష్ఠి కళలు - 64 Kalalu
  • ఆధ్యాత్మజ్ఞాన గీతలు - Adhyatma Geetas

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's All Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

No comments:

Post a Comment