Monday, April 10, 2017

About Adhyatma Geetas


BUY 

With the author at 984984555 for international shipping






భగవద్గీత వేదమతానుయాయు లందరికి ఒక దివ్యజ్ఞాన నిధి. ప్రముఖ మతాచార్యులందరూ భగవాన్ శ్రీకృష్ణ ప్రోక్త గీతకు భాష్యములు వ్రాసిరి. ఎందరెందరో భక్తులు, యోగులు, తపస్వులు, విద్వాంసులు, వ్యాఖ్యానములు రచించిరి. పురాణేతిహాసములలో ప్రముఖులగు ఋషులు - దేవతలు కూడా ప్రవచించిన గీతలను వేదవ్యాస మహర్షి పేర్కొనెను. ఆయా గీతలలోని యోగము, సాంఖ్యము, అధ్యాత్మ తత్వము శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన గీతా శాస్త్రమునందు సూత్రప్రాయంగా చెప్పబడినవి. అందుచేత గీతా హృదయమును ఎరుగుటకు దేవతా ఋషి ప్రోక్త అధ్యాత్మ జ్ఞాన గీతలను పఠించుట అత్యావశ్యకమైన యున్నది.  మూల శ్లోక, తాత్పర్య,  వ్యాఖ్యాన సహితముగా ఋషి ప్రోక్త గీత లన్ని అయిదు సంపుటములు గా ప్రచురించ బడినవి.

1. శ్రీకృష్ణ గీతా త్రయము : ఉద్ధవ గీత - భగవద్గీత - అనుగీత  
2. ఋభుగీత : అన్నపూర్ణోపనిషత్ - ఋభుగీత   
3. అధ్యాత్మ గీతా రత్నావళి : భృగు గీత - సనత్సుజాత గీత - ఆధ్యాత్మ జ్ఞాన గీత - మను గీత - మోక్ష గీత - మంకి గీత - బోధ్య గీత - అజగర గీత - పంచశిఖ గీత - శ్వేతకేతు గీత - వ్యాస గీత - షడ్జ గీత - పింగళ గీత - ఆత్మ కళ్యాణ గీత - శంపాక గీత - వృత్ర గీత
4. అధ్యాత్మ గీతా తరంగిణి : గురు గీత - శ్రీ దత్త గీత - అవధూత గీత - అలర్క గీత - శివగీత - బృహస్పతి గీత - రుద్ర గీత - శ్రీరామ గీత - శ్రీ రామ హృదయం - హంసగీత - హంస గుహ్య స్తోత్రం - అరిష్టనేమి గీత - యమ గీత - సనత్కుమార గీత - గర్భ గీత - వైరాగ్య గీత
5. అధ్యాత్మ గీతా మణిమాల: గణేశ గీత - విదుర గీత - అక్షర గీత - అష్టావక్ర గీత - సూతగీత - బ్రహ్మ గీత - శ్రీదేవీ గీత  - శ్వేతాశ్వతరోపనిషత్
6. అధ్యాత్మగీతా శ్రీలహరి: అగ్నిగీత - కపిలగీత - శ్రుతిగీతలు - వేణుగీత - భ్రమరగీత - గోపికాగీత - యుగళగీత - . యాజ్ఞవల్క్యగీత - యోగయాజ్ఞవల్క్యగీత - నారాయణ కవచము - నవయోగీంద్రగీత - జడభరతగీత - ఋషభగీత - ఈశ్వరగీత


Other Similar Books:

Upanishad Bharati Book: 

ఈశావాస్యోపనిషత్తు - కేనోపనిషత్ - కఠోపనిషత్తు - ప్రశ్నోపనిషత్తు - ముండకోపనిషత్తు - మాండూక్యోపనిషత్తు - తైత్తిరీయోపనిషత్తు - ఐతరేయోపనిషత్తు  - ఛాందోగ్యోపనిషత్తు - బృహదారణ్యకోపనిషత్తు

Chitsukheeyamu 2 vol. Set:

చిత్సుఖీయము మొదటి భాగము
1 య ఏష సుప్తేషు జాగర్తి 2 వేదములలో ఏమున్నది 3 అగ్నిదేవుడు 4 మంత్రయోగము 5 బీజాక్షర రహస్యం 6 శ్రీదేవి వాగీశ్వరీ దేవి 7 అవధూత చింతనం 8 శ్రీ విద్యా వైభవము 9 శంఖు లిఖితులు 10 బ్రహ్మ చెప్పిన ధర్మ సర్వస్వం 11మహాకర్త - మహాభోక్త - మహాత్యాగి 12 పితృదేవతలు శ్రాద్ధ కర్మ 13 జపయజ్ఞము 14 మనువు చెప్పిన మానవధర్మము 15  కర్మ యోగి16 మంత్ర శాస్త్రము లో నామ మహిమ 17 శ్రీ అరవింద వాణి 18 శ్రీ చండీ దర్శనము 19 యమ గీత 20 రాధా మాధవీయం 21 పురాణేతిహాసములలో ఉపాఖ్యానములు 22 అధ్యాత్మ రామాయణము 23 భూదేవి 24 మంత్ర పుష్పము
చిత్సుఖీయము రెండవ భాగము
1 తమసోమా జ్యోతిర్గమయ  2 జగచ్చక్షువు 3 అన్నం చ బ్రహ్మ 4 షోడశ సంస్కారములు 5 పెండ్లి తంతు 6 దేవపూజ 7 తంత్ర విజ్ఞానము 8 యజ్ఞము 9 తపస్సు 10 మృత్యుంజయము 11 పుత్రులు - శిష్యులు 12 మోక్ష రామాయణము 13 అధర్ముని వంశకీర్తన 14 ఉత్తమ జన్మ 15 భక్త శబరి 16 శత రుద్రీయము 17 పురంజనుడు 18 మహాభారత తత్త్వము 19 శ్రీ లలితా సహస్రనామ వైశిష్ట్యం 20 శివ కేశవులు 21 పురాణ ప్రశంస 22 హృది - అయం

Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's All Books

Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam

No comments:

Post a Comment