Videos and Articles - Hindu dharma

Articles

Veda Dharmamu వేద ధర్మము (Telugu, Atma Jyothi, Dec2010)
Radha Madhaveeyam  రాధామాధవీయం (Telugu, Shubham, Sep1996)
Tantra: Mudras (English, Collection on Tantra, Available at Birla Mandir; 2009)
Adhyaatma Jnaana  Geetalu  - ఆధ్యాత్మ జ్ఞాన  గీతలు
Braahmana chaitanyamu (Magazine: Aparaajita) - బ్రాహ్మణ చైతన్యము (మాగజీన్: అపరాజిత)
Rushika saadhvee manulu - ఋషిక సాధ్వీ మణులు
Nenu Nenaite - ఋభుగీత తొలిపలుకు - నేను నేనైతే

Videos 

Available @  http://www.youtube.com/user/YaajushiBooks/

Devayalu- Vigraha pratishta దేవాలయాలు- విగ్రహ ప్రతిష్ట (Telugu)

బ్రహ్మశ్రీ సోమయాజి గారు రామాలయాన్ని కట్టించి 2006 మే 30, 31 తేదీలలో లక్ష్మణ ఆంజనేయ సీతా సహిత శ్రీ రామ ప్రతిష్ట చేశారు. అలకాపూర్ టౌన్ షిప్ (నార్సింగ్ వద్ద) లో వున్న ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యాక, ప్రతిష్ట జరగటానికి ముందు కుమార్తె చి||రమ్యా యశోద దేవాలయాలు మరియు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం గురించి తెలుపమని (నాన్నగారు) సోమయజిగారిని కోరగా వివరించారు. రమ్య యశోద చక్కగా చిత్రీకరించి పొందుపరిచిన ఆ వివరాలన్నీ ఈ వీడియోలలో చూడవచ్చు."దేవాలయాలు-విగ్రహప్రతిష్ట"ని చూసేక ప్రతిష్ట కార్యక్రమాలను మరింత బాగా ఆస్వాదించగలరని నమ్ముతున్నాము.

వక్త: సోమయాజి గారు
శ్రోతలు: శ్రీమతి మీనాక్షి, చి||లు రమ్య యశోద, విద్యాభారతి

ఇది నాలుగు భాగాలలో వెలువరించడమైనది. (Home video)
Part1: రామాలయం కట్టించటానికి ప్రేరణ, దేవాలయాల ఉద్దేశ్యము, విగ్రహ ప్రతిష్టాపనా కార్యక్రమంలో ఘట్టాలు, వాటి ప్రాముఖ్యత
Part2:  May 30 ప్రొద్దున చేసే అంశాలగురించి 
Part3: May30
Part 4: May31 and Jun1 ఘట్టాలు వాటి ప్రాముఖ్యత 

Other videos

రామాలయ స్థాపన, విగ్రహ ప్రతిష్ఠాపనా కార్యక్రమం - May 30,31 and June1 2006
         Day 1
         Day2 
         Day3 & ఉత్సవవిగ్రహ ప్రదానం

శ్రీ సీతారామ కళ్యాణం- 2007
రామం వందే జగద్గురుం- A discourse at Rama nama kshetram, Guntur
నదీస్మరణం Nadhulu 1 , 2 Aug 2016
నదీస్మరణం Nadhulu 2 , 2 Aug 2016
Home Audio: Remembering Sri Sri Sri Kalyanananda Bharathi Mahaswami

About Sri Somayaji gari Adhyatma Geetalu

No comments:

Post a Comment