Adhyatma Geeta Tarangini in Telugu available from today for readers and researchers of Hindu Philosophy. For copies- contact Sri Somayaji at 9849584555.
About the 'Collection of Geetas' :
2. శ్రీదత్తగీత
3. అవధూతగీత
4. అలర్కగీత
5. శివగీత
6. బృహస్పతిగీత
7. రుద్రగీత
8. శ్రీరామగీత
9. శ్రీరామహృదయం
10. హంసగీత
11. హంసగుహ్యస్తోత్రం
12. అరిష్టనేమిగీత
13. యమగీత
14.సనత్కుమారగీత
15. గర్భగీత
16. వైరాగ్యగీత
About the 'Collection of Geetas' :
ఆర్షవాజ్ఞ్మయములో ఆత్మజ్ఞాన ప్రబోధకములగు అనేక ఋషిప్రోక్త గీతలున్నవి. ఇవి పురాణేతిహాసము లందు పలుచోట్ల వివిధ సందర్భములలో సంవాదరూపముగ ప్రస్తావించబడినవి. గీతలన్నిటిలో శ్రీకృష్ణార్జున సంవాదరూప భగవద్గీత మకుటాయమానమై ప్రసిద్ధి చెందినది. వేదధర్మమునందు భేద, అభేద ఉపాసనలు, సగుణ నిర్గుణ తత్త్వములు ప్రతిపాదించబడినవి. ఆయా తత్త్వోపాసనా బోధనలను ఋషిపరేణ్యులెందరో ఉపబృంహణమొనర్చి ప్రవచించినవే గీతలుగా విలసిల్లినవి. ఋషిప్రోక్త గీతలన్నియు ఉపనిషత్తులలో, బ్రహ్మసూత్రములలో, భగవద్గీతలో, మహావాక్య బోధలలోనున్న నిగూఢ గంభీరతత్త్వము నర్థము చేసికొనుటకు బహుధా ఉపకరించును. వీనిలో కొన్నిగీతలకు బ్రహ్మవిద్వరేణ్యుల వ్యాఖ్యానములున్నవి. ఆయా వ్యాఖ్యానములను పరిశీలించి చిత్సుఖానందము గలుగునటుల సరళ వివరణ ఈయబడినది.
Adhyatma Geeta Tarangini
అధ్యాత్మ గీతా తరంగిణి
Adhyatma Geeta Tarangini
Contents:
1. గురుగీత2. శ్రీదత్తగీత
3. అవధూతగీత
4. అలర్కగీత
5. శివగీత
6. బృహస్పతిగీత
7. రుద్రగీత
8. శ్రీరామగీత
9. శ్రీరామహృదయం
10. హంసగీత
11. హంసగుహ్యస్తోత్రం
12. అరిష్టనేమిగీత
13. యమగీత
14.సనత్కుమారగీత
15. గర్భగీత
16. వైరాగ్యగీత
Look at Sri Saripalle Venkata Subrahmanya Somayaji's Books
Ramayanam, Mahabharatam (Sanskrit-Telugu), Bharata Upakhyanamulu, Bhagavatam, Devi Bhagavatam, Upanishat Bharati, Veda Bharati Charitamrutamu, Adhyatma Geeta Samuchchayamu (58 Adhyatma Geetas), Harivamsam
No comments:
Post a Comment